కుల్కచర్ల గడ్డపై కాషాయ జెండా!

కుల్కచర్ల గడ్డపై  కాషాయ జెండా!

VKB: కుల్కచర్లలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారు వార్వాల అంజయ్య ఘనవిజయం సాధించడం పట్ల ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాద రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ హర్షం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా ఇక్కడ బీజేపీ అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలవడం ఒక అద్భుతమైన చరిత్ర అని వారు కొనియాడారు.