డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులు

CTR: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కోర్టు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు.