ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -4.. ఇరాన్ ప్రకటన
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -4 పేరుతో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. జెబెల్‌అలీ లంగర్ దగ్గర అమెరికా MSP నౌక ధ్వంసం చేశామని తెలిపింది. అమెరికా యుద్ధనౌకలకు MSP నౌక మందుగుండు తీసుకెళ్తుందని పేర్కొంది. కువైట్‌లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో అమెరికన్ నేవీ స్థావరంపై దాడి చేశామని వెల్లడించింది. దీంతో భారీగా అమెరికన్ దళాలు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.