కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ భారీ స్టీల్ ప్లాంట్ జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుంది: ఎంపీ బస్తిపాటి నాగరాజు
✦ ఐపీఎల్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ బసాపురంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు
✦ ఆదోని ప్రభుత్వ వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సిరి