ఉరుసు పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఉరుసు పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు పట్టణంలోని హజరత్ గంజ్ షహీద్ షవాలి జలాలుద్దీన్ బాబా దర్గా 78వ ఉరుసు మహోత్సవ పోస్టర్లను ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 24న గంధం, 25, 26 తేదీల్లో ఖవాలి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉరుసు ఉత్సవాలకు హాజరు కావాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.