'నేటికీ పట్టాలు మంజూరు చేయకపోవడం బాధాకరం'
BDK: పాల్వంచ మండలంలోని సర్వేనెంబర్ 444లో వారసత్వ హక్కులు కలిగి, వారసులు ఉన్న నేటికీ వారసత్వ పట్టాలు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయక్ అన్నారు. పాల్వంచ పరిధిలోని సర్వే నెంబర్లు ఉన్న భూములు వారసత్వ పట్టాలను ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు ఇవాళ ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.