'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీన జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.