VIDEO: స్మశానవాటిక నిర్మాణ పనుల్లో మంత్రి శ్రమదానం

VIDEO: స్మశానవాటిక నిర్మాణ పనుల్లో మంత్రి శ్రమదానం

W.G: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో ఆదివారం రూ.15 లక్షలతో జరుగుతున్న స్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి కులాలకు అతీతంగా ఒకరు చొప్పున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని చెప్పారు. తెల్లవారుజాము నుంచి షిఫ్ట్‌ల వారీగా జరిగిన పనుల్లో యువకులు, పెద్దలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారని మంత్రి తెలిపారు.