ఘాట్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్

ఘాట్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్

BHNG: యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లేందుకు ఎంట్రీ ప్లై ఓవర్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి R&B అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జరుగుతున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.