చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గుడిపాలలో షేర్ ఆటోను ఓ వ్యాన్ ఢీకొనడంతో మహిళ మృతి
★ మామండూరులో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
★ గంగినాయినిపల్లిలో పెళ్లయిన 10 రోజులకే యువతి అదృశ్యం
★ గుండ్లసాగరం వద్ద స్కూల్ బస్ ఢీకొని మహిళ మృతి