VIDEO: అధ్యక్షుడుని సన్మానించిన మంత్రి పొన్నం
SRCL: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా నియామకమైన సంగీతం శ్రీనివాస్‌ను గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంగీతం శ్రీనివాస్‌ను ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.