VIDEO: 'తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి'

VIDEO: 'తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి'

ELR: చాట్రాయి మండలం జనార్ధన వరం గ్రామంలో పంపు నీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కచ్చా డ్రైనేజీ పక్కనే ఉన్న వాల్ పంపు ప్రాంతంలోకి మురుగునీరు, వర్షపు నీరు చేరడంతో తాగునీరు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షానికే వాల్ పంపు ప్రాంతం నుంచి నీటిని బయటికి తోడిపోయవలసి వస్తుందని ప్రజలు తెలిపారు.