VIDEO: పైప్ లీకేజీ.. బొలెరో వాహనం బోల్తా.!

VIDEO: పైప్ లీకేజీ.. బొలెరో వాహనం బోల్తా.!

GDWL: అయిజలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గత రెండు నెలలుగా లీక్ అవుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​ఈ లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు చేరి ప్రమాదకరంగా మారడంతో, తాజాగా అదే ప్రాంతంలో పత్తి లోడ్‌తో ఉన్న బొలెరో వాహనం ఆదివారం బోల్తా పడింది.