కుమ్మరి వీధి మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు

కుమ్మరి వీధి  మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు

CTR: రంజాన్ మాసం శుక్రవారం సందర్భంగా పుంగనూరులోని కుమ్మరి వీధిలో గల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు అల్లాను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు మసీదుల వద్ద సందడి నెలకొంది. ముస్లిం మత గురువులు రంజాన్ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రార్థనలలో మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా పాల్గొన్నారు.