'సీపీఎం అధికారంలోకి వస్తేనే దేశ అభివృద్ధి '

'సీపీఎం అధికారంలోకి వస్తేనే దేశ అభివృద్ధి '

GDWL: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల, కులాల పేరిట ప్రజలను మభ్యపెట్టి, ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం. బాల్ నరసింహ మండిపడ్డాడు. బుధవారం గద్వాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసే ఘన చరిత్ర సీపీఐకి ఉందని, దేశం అభివృద్ధి చెందాలన్నా, సీపీఐ అధికారం వలనే సాధ్యం అన్నారు.