VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మేయర్
BDK: పాల్వంచ పట్టణంలో గురువారం మేయర్ గణేష్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సమస్యలు ప్రజల నుంచి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ కార్పొరేటర్లతో కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి సుభిక్షంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.