పెసర, మినప పంటలపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే

SKLM: అధికారులు మినప, పెసర పంటల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మండల అధికారులు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. MPP, MPDO, తహసీల్దార్, AO పాల్గొన్నారు.