తూంపల్లిలో వివాహానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే

తూంపల్లిలో వివాహానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే

NZB: బుధవారం ఉదయం 11 గం'లకు తూంపల్లి మాజీ సొసైటీ ఛైర్మన్ రాములు నాయక్ మనమరాలు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు.