ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వెంటనే అగ్రరాజ్యంతో డీల్ కుదుర్చుకోవాలని సూచించింది. లేకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, చమురు బావులను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటించారు. కాగా, నెల రోజులకు పైగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.