'సురక్షితమైన ఆహారం తీసుకోవాలి'
MHBD: ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన ఈట్ రైట్ వాక్ కార్యక్రమాన్ని DMHO రవి రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షితమైన, శుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ఆహార భద్రత ప్రమాణాల అమలుపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపొందించామని, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.