జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎండలు, గ్యాస్ సంక్షోభం కారణంగా విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. వినియోగం పెరిగే కొద్దీ స్లాబ్ రేట్లు మారి బిల్లులు భారమవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ కొరత లేదని, సగటున 14.40 మిలియన్ యూనిట్ల వాడకం పెరిగిందని స్పష్టం చేశారు.