నేడు జీఎస్టీ-2.0పై ర్యాలీ

నేడు జీఎస్టీ-2.0పై ర్యాలీ

అన్నమయ్య: రాయచోటి రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం జీఎస్టీ -2.0 పై సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అనే అంశంపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారి ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ ర్యాలీ రాయచోటి పట్టణంలోని SN కాలనీ శివాలయం చెక్ పోస్ట్ వద్ద నుంచి బంగ్లా సర్కిల్ వరకు నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.