VIDEO: మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు

VIDEO: మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు

GWDL: మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వీరితో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు. వీరి ప్రమాణస్వీకారం అనంతరం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంట్లో కౌన్సిలర్ల మద్దతు ఎటువైపు ఉంటుందని ప్రస్తుతం ప్రజలు వేచి చూస్తున్నారు.