IND vs NZ ఫైనల్.. ఎక్కడ చూడాలంటే?

IND vs NZ ఫైనల్.. ఎక్కడ చూడాలంటే?

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా JioHotstar యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.