VIDEO: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే
SKLM: మోహన్ మరణం టీడీపీ శ్రేణులను కలచివేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొండు శంకర్ ఇవాళ తెలిపారు. మోహన్ కుటుంబం పార్టీకి ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నదని, వారి తండ్రి రమణ చేసిన సేవలను గుర్తిస్తూ మోహన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలను వెలికితీస్తారని తెలిపారు.