VIDEO: వరద ఉద్ధృతిని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

VIDEO: వరద ఉద్ధృతిని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

WGL: నర్సంపేట డివిజన్ పరిధిలోని పాకాల, ముగ్ధంపురం, మాదన్నపేటలో లోవెల్ వంతెనలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులను నివారించడానికి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించారు.