రాంరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నిర్మాల జగ్గారెడ్డి

రాంరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నిర్మాల జగ్గారెడ్డి

సంగారెడ్డి: సీడీసీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గడీల రాంరెడ్డిని పారిశ్రామిక మహిళల సదుపాయాల సంస్థ ఛైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాంరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, అలాగే టీపీసీసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.