VIDEO: నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి కోలాటం

VIDEO: నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి కోలాటం

SS: మడకశిర మండలం నీలకంఠాపురం దేవస్థానంలో నిర్వహించిన సామూహిక వివాహాల అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి సరదాగా కోలాటం ఆడారు. ఆయన ఉత్సాహంగా అడుగులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.