VIDEO: పెద్దమ్మకు పూజలు నిర్వహించిన మైనంపల్లి
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శుక్రవారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పర్యటించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.