మంత్రి పొంగులేటి పర్యటన రద్దు

మంత్రి పొంగులేటి పర్యటన రద్దు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎర్రుపాలెం పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దైనట్లు మంత్రి క్యాంపు కార్యా లయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. తదుపరి మంత్రి పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు, సంబంధిత అధికారులు గమనించాలని కోరారు.