పోతారం గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా శ్రీహరి

MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ బీజేపీ కమిటీని శుక్రవారం ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా చెలిమల శ్రీహరి గౌడ్, ఉపాధ్యక్షులుగా ఇమ్మడి వికాస్ (టిల్లు) లను ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బడికోల్ భూపాల్ రెడ్డి, మంచి గిరీష్ పాల్గొన్నారు.