పెరిగిన వినియోగం జీరో బిల్లుకు చెల్లు

పెరిగిన వినియోగం జీరో బిల్లుకు చెల్లు

VKB: పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం పెరిగి గృహ వినియోగదారులు జీరో బిల్లు( ఉచిత విద్యుత్ ) పథకానికి దూరమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40° కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో నమోదు అవుతుండడంతో ప్రజలు చల్లదనం కోసం ఏసీలు కూలర్లను విపరీతంగా వాడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతుంది.