వేగవరంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

వేగవరంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప.గో.జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, కూటమి నాయకులుప్రారంభించారు. యువత క్రీడల వైపు దృష్టి సారించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.