VIDEO: ఇసుక టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు
MBNR: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దాయపల్లి చౌరస్తా వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా, ఇసుక తరలింపునకు సరైన పత్రాలు లేకపోవడంతో డ్రైవర్ కావలి కుమార్ పై కేసు నమోదు చేసి, టిప్పర్ ను స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.