'వన్' ఆర్డర్‌లపై అదనపు ఛార్జీలు: స్విగ్గీ
ఇకపై ప్రీమియం మెంబర్‌షిప్ వన్ నుంచి చేసే ఆర్డర్‌లపై కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఎంపిక చేసిన రెస్టారెంట్లకు ఈ ఛార్జీలు వర్తిస్తాయమని వెల్లడించింది. ఈ నెల 25 నుంచి ఈ రుసుము అమల్లోకి రానుంది. ఒక్కో ఆర్డర్‌పై రూ.2-5 మధ్య పెరిగే అవకాశం ఉంది. మే నెల నుంచే దీనిని వసూలు చేస్తున్నా.. స్విగ్గీ వన్ యూజర్లకు మినహాయింపు ఉండేది.