BREAKING: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

BREAKING: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SMS-2లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు చెలరేగడంతో ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.