బీబీనగర్ AIIMS.. 86% పనులు పూర్తి

బీబీనగర్ AIIMS.. 86% పనులు పూర్తి

HYD శివారు ఘట్‌కేసర్ సమీపంలో బీబీనగర్ ప్రాంతంలో AIIMS నిర్మాణపు పనులు దాదాపు 86% పూర్తయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 201 ఎకరాల విస్తీర్ణంలో, 750 బెడ్ల సామర్థ్యంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా వివరించారు. రాబోయే రోజుల్లో AIIMS శాఖలను తార్నాక లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు.