తెలంగాణ బడ్జెట్: హైలెట్స్

తెలంగాణ బడ్జెట్: హైలెట్స్

➠ RRR అవతల అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు
➠ పరిపాలన అభివృద్ధికి 3 కార్పొరేషన్లుగా GHMC విభజన
➠ హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీ
➠ హైదరాబాద్‌లో నాలుగు పోలీస్ కమిషనరేట్లు
➠ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్
➠ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నాలెడ్జ్ టవర్
➠ కొత్తగా 274 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు