VIDEO: గన్ని కృష్ణకు చిరు సత్కారం
E.G: రాజమండ్రి లలిత నగర్ 42వ వార్డులో టీటీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.