VIDEO: పురాతన ఆలయంలో కార్తీకమాస పూజలు

VIDEO: పురాతన ఆలయంలో కార్తీకమాస పూజలు

CTR: పూతలపట్టు మండలం వావిల్ తోట సమీపంలోని వావిలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అన్నదానం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పురాతన ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు.