పదేళ్లు లక్షల కోట్లు దోచుకున్నారు: కోమటిరెడ్డి

పదేళ్లు లక్షల కోట్లు దోచుకున్నారు: కోమటిరెడ్డి

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎక్కువ రోజులు MP, MLC ఎన్నికల కోడ్‌కే పోయాయన్నారు. గతంలో దొడ్డు బియ్యం 80 శాతం పక్కదారి పట్టాయని ఆరోపించారు. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ అని ఓ పెద్దమనిషి అన్నారని గుర్తు చేశారు. పదేళ్లు లక్షల కోట్లు దోచుకుని కాంగ్రెస్‌పై నిందలు వేశారని మండిపడ్డారు.