బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష

NLR: బుచ్చిమండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఇనపదంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు ఆర్డీవో అనూష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.