VIDEO: ఫర్టిలైజర్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఫర్టిలైజర్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లె పీఎసీఎస్ కార్యాలయంలో ఫర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా షాప్‌ను ప్రారంభించారు. అనంతరం రైతులకు యూరియా ఎరువులను పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఆచన తెలిపారు.