' ప్రజల జీవితాలు మారిన రోజే నిజమైన స్వాతంత్య్రం'

' ప్రజల జీవితాలు మారిన రోజే నిజమైన స్వాతంత్య్రం'

SRD:  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోటీపడి త్రివర్ణ జెండాలను ఎగురవేయడం గొప్ప కాదని,ఆ జెండా కింద మగ్గుతున్న జీవితాలలో మార్పు వచ్చిన రోజే నిజమైన స్వాతంత్య్రమని హైకోర్టు న్యాయవాది మామిళ్ల కిషన్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.