VIDEO: కుక్కల దాడి.. గాయపడ్డ వారిని పరామర్శించిన ఛైర్మన్

VIDEO: కుక్కల దాడి.. గాయపడ్డ వారిని పరామర్శించిన ఛైర్మన్

SRCL: వేములవాడ పట్టణంలో మంగళవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసి సుమారు 25 మందికి పైగా ప్రజలను కరిచి గాయపరిచిన ఘటన కలకలం రేపింది. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.