VIDEO: కందుకూరులో వాహనాల తనిఖీలు

VIDEO: కందుకూరులో వాహనాల తనిఖీలు

NLR: కందుకూరు పట్టణం పామూరు రోడ్డులో బుధవారం ఎస్సై శివనాగరాజు వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని గుర్తించి హెచ్చరించారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.