'అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి'
SKLM: బాలల అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండాలని పలాస GRP HC సోమేశ్వరరావు పేర్కొన్నారు. ఇవాళ పలాస రైల్వే స్టేషన్‌లో రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రయాణికులు సిబ్బందితో ఆయన మాట్లాడారు. బాలలకు జరిగే వేధింపులపై ప్రభుత్వం కల్పించే రక్షణచట్టాలపై వారికి వివరించారు.