VIDEO: రేపటి నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు
WNP: పాఠశాల విద్యార్థులకు ఈ నెల 24 నుంచి వెసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జయరాములు మాట్లాడుతూ.. జూన్ 12 నుంచి 2026-2027 విద్య సంవత్సరం ప్రారంభం అవుతాయని ఈ వేసవి సెలవుల్లో ఈత కోసం పిల్లలు, బావులు, చెరువులు, కాలువల వద్ద వెళ్లొద్దని అన్నారు.