VIDEO: 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ

VIDEO: 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ

WGL: వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘ఆసుపత్రి సాధన సమితి’ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయుబ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి, వర్ధన్నపేట పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలిపినట్లు సాధన సమితి సభ్యులకు వెల్లడించారు.