యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: స్వాతి గౌడ్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: స్వాతి గౌడ్

SDPT: అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మూల స్వాతి గౌడ్ యువతను డ్రగ్స్ మరియు గంజాయికి దూరంగా ఉండాలని కోరారు. ఏప్రిల్ 12 ఉదయం 6 గంటలకు గజ్వేల్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'ప్రోమో రన్' పోస్టర్‌ను ఆమె కోర్టులో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రుల జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.